Logo
Download our app
బాలికలకు చట్టాలపై అవగాహన ఉండాలి
NEWS   Sep 26,2024 01:33 pm
బాలికలకు చట్టాలపై అవగాహన ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రమేష్ అన్నారు. సంగారెడ్డిలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో అవగాహన సదస్సు బుధవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు పాఠశాలలు, కళాశాలలో సదస్సులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ శోభారాణి పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source