Logo
Download our app
సీఎంను కలిసిన అంక్షారెడ్డి
NEWS   Sep 26,2024 01:44 pm
సీఎం రేవంత్ రెడ్డిని రాష్ట్ర యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష అభ్యర్థి (సిద్దిపేట జిల్లా అధ్యక్షులు) అంక్షారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. యూత్ కాంగ్రెస్ సభ్యత్వ నమోదుపై రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన స్పందనను ఆమె సీఎం దృష్టికి తీసుకువచ్చారు. సంక్షేమ పథకాలపై యువత నుంచి మంచి స్పందన ఉందని వివరించారు.
⚠️ You are not allowed to copy content or view source