Logo
Download our app
చికిత్స పొందుతూ ఆటో డ్రైవర్ మృతి
NEWS   Sep 25,2024 11:36 am
హత్నూర మండలం మల్కాపూర్‌కు చెందిన ఆటో డ్రైవర్ విఠల్ గౌడ్ (40) చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. ఆర్టీసీ బస్సు డ్రైవర్‌తో ఇటీవల జరిగిన ఘర్షణలో ఆటో డ్రైవర్ ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్న చేశారు. తీవ్రంగా గాయపడిన విఠల్ గౌడ్ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని చేస్తున్నారు.
⚠️ You are not allowed to copy content or view source