జలదిగ్బంధనంలో ఏడుపాయల దుర్గ భవాని ఆలయం
NEWS Sep 25,2024 09:58 am
మెదక్ జిల్లా: సంగారెడ్డి జిల్లా సింగూర్ ప్రాజెక్టు ద్వారా నీటిని దిగువకు వదలడంతో ప్రసిద్ధి చెందిన ఏడుపాయల వన దుర్గ భవాని దేవాలయం మూసేశారు అధికారులు. ఉత్సవ విగ్రహానికి రాజగోపురంలో పూజలు నిర్వహిస్తున్నారు అర్చకులు.