Logo
Download our app
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించండి: కలెక్టర్
NEWS   Sep 25,2024 10:04 am
ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి సూచించారు. మునిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వర్షాలు కురుస్తున్నందున అంటూ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని వైద్యులకు సూచించారు. రోగులతో మాట్లాడి వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.
⚠️ You are not allowed to copy content or view source