ఘనంగా కృత్తికా నక్షత్ర వేడుకలు
NEWS Sep 25,2024 10:03 am
సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి చౌరస్తాలోని శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయంలో ఆరుద్ర నక్షత్ర వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. శివలింగానికి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను అర్చకులు వేదమంత్రాలతో జరిపించారు. మహన్యాస రుద్రాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం పండ్లతో ప్రత్యేకంగా శివలింగానికి అలంకరించారు.