సింగూర్ ప్రాజెక్టుకు 10,431 క్యూసెక్కుల వరద
NEWS Sep 25,2024 10:04 am
పుల్కల్ మండలం సింగూర్ ప్రాజెక్టులో వరద పెరిగింది. ఈ మేరకున్10,431 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నట్లు బుధవారం ఉదయం ప్రాజెక్టు ఏఈ మైపాల్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం డ్యాంలో 29.917 టీఎంసీలకు గాను.. 29.768 టీఎంసీ వద్ద జలాలు నిల్వ ఉన్నట్లు చెప్పారు.