Logo
Download our app
పంచాయతీ సెక్రెటరీ సస్పెండ్
NEWS   Sep 25,2024 10:05 am
నిషేధిత భూమిలో ఇంటి నంబర్లు ఇవ్వడంతో పాటు అనుమతి ఇచ్చినందుకు పాశమైలారం పంచాయతీ కార్యదర్శి లక్ష్మణ చారిని సస్పెండ్ చేస్తూ జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో కోహిర్ లో పనిచేసిన సమయంలో వక్స్డ్ భూమిలో ఇంటి నెంబర్లు జారీ చేశారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో అధికారులు విచారణ చేశారు. విచారణ నివేదిక ఆధారంగా లక్ష్మణ చారిని సస్పెండ్ చేసినట్టు డీపీవో చెప్పారు.
⚠️ You are not allowed to copy content or view source