Logo
Download our app
పవన్ కు ప్రకాష్ రాజ్ కౌంటర్
NEWS   Sep 24,2024 07:09 pm
డిఫ్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. "నా వ్యాఖ్యలను పవన్‌ అపార్థం చేసుకున్నారు. నేను ఒకటి చెబితే మీరు మరోలా అర్థం చేసుకున్నారు. ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్‌లో ఉన్నా.. ఈ నెల 30 తర్వాత వచ్చి మీరు అన్న ప్రతి మాటకు సమాధానం చెబుతా.. నా ట్వీట్‌ను మళ్లీ చదివి అర్థం చేసుకోండి" అని ప్రకాష్ రాజ్ ఓ వీడియోను విడుదల చేశారు.
⚠️ You are not allowed to copy content or view source