27 మండలాలకు MEOల నియమకం
NEWS Sep 24,2024 05:01 pm
జిల్లాలోని 27 మండలాలకు మండల విద్యాధికారులను నియమించినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఆయా మండలాల్లోని సీనియర్ ప్రధానోపాధ్యాయులను ఎంఈవోలుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయని చెప్పారు. ఎంఈవోలుగా నియామకమైన వారు వెంటనే ఆయ మండలాల్లో విధుల్లో చేరాలని సూచించారు.