అభయాంజనేయ స్వామీ ఆలయానికి
రూ. 10 లక్షల ప్రొసిడింగ్ అందజేసిన ఎమ్మెల్యే
NEWS Sep 24,2024 01:49 pm
కోరుట్ల పట్టణంలోని అల్లమయ్యగుట్టలోని శ్రీ ఆభయాంజనేయ స్వామి గుడికి 10 లక్షల రూపాయల విలువగల టీటీడీ ప్రొసీడింగ్ మంజూరయ్యాయి. మంగళవారం కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ దేవాలయ కమిటీ సభ్యులకు అందించారు.