Logo
Download our app
ఏబీవీపీ నూతన కార్యవర్గం ఎన్నిక
NEWS   Sep 24,2024 01:54 pm
ఏబీవీపీ సదాశివపేట పట్టణ నూతన కార్యవర్గాన్ని సంఘటన కార్యదర్శి లక్ష్మణ్ ఆధ్వర్యంలో మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పట్టణ అధ్యక్షునిగా మల్లేశం, కార్యదర్శిగా కృష్ణ ఎన్నికయ్యారు.
⚠️ You are not allowed to copy content or view source