Logo
Download our app
ప్రతి ఒక్కరితో బిజెపి సభ్యత్వం చేయించాలి
NEWS   Sep 24,2024 03:17 pm
ప్రజల్లోకి వెళ్లి పార్టీ సభ్యత్వాలు చేయించాలని బిజెపి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి అన్నారు. సంగారెడ్డి పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద పార్టీ సభ్యత్వ సేకరణ కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని చెప్పారు కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజేశ్వరరావు దేశ్పాండే, పట్టణ అధ్యక్షుడు ద్వారకారవి నాయకులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source