Logo
Download our app
అయినవిల్లి మండలంలో అతి భారీ వర్షం
NEWS   Sep 24,2024 03:19 pm
అయినవిల్లి మండలంలో మంగళవారం మధ్యాహ్నం ఈదురు గాలులతో కూడిన అతి భారీ వర్షం కురుస్తుంది. ఉదయం నుండి పొడిగా ఉన్న వాతావరణం మధ్యాహ్నం ఒక్కసారిగా మారిపోయి ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. లోతట్టు ప్రాంతాలను జలమయం అవుతున్నాయి. ప్రయాణికులు ఎక్కడికక్కడే నిలిచిపోయారు. అల్పపీడన ద్రోణి వలన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
⚠️ You are not allowed to copy content or view source