ప్రజల ఇబ్బందులు అధికారులకు పట్టవా?
NEWS Sep 24,2024 03:20 pm
రాజంపేటలో వర్షం నీటి ప్రవాహం కోసం తవ్వి వదిలేసారని ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షుడు శ్రీధర్ అన్నారు. రాజంపేటలో తవ్విన కాల్వలను మంగళవారం ఆయన పరిశీలించారు. రోడ్డు పక్కన తవ్వి వదిలి వేయడం వల్ల వాహనదారులు ఏమైనా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. అధికారులు సమస్య పరిష్కరించుకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.