Logo
Download our app
30 వరకు అడ్మిషన్ల గడుపు పెంపు
NEWS   Sep 24,2024 06:30 am
ఇంటర్మీడియట్ లో అడ్మిషన్లకు గడువు ఈ నెల 30వ తేదీ వరకు పెంచినట్లు జిల్లా ఇంటర్ అధికారి గోవిందారం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులని చెప్పారు. గడువు పెంపును విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అడ్మిషన్ల కోసం సమీపంలోని జూనియర్ కళాశాలలో సంప్రదించాలని చెప్పారు.
⚠️ You are not allowed to copy content or view source