Logo
Download our app
ప్రభుత్వ విప్ ను కలిసిన ఏఎంసి పాలకవర్గం
NEWS   Sep 23,2024 06:53 pm
రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రభుత్వ విప్, వేములవాడ MLA ఆది శ్రీనివాస్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఆది శ్రీనివాస్ ను ఆత్మీయంగా సన్మానించారు.
⚠️ You are not allowed to copy content or view source