Logo
Download our app
నీటిని చిమ్ముతూ సుడిగాలి బీభత్సం
NEWS   Sep 23,2024 01:13 pm
సుడిగాలి భీభత్సం సృష్టించింది. అల్లూరి జిల్లా, అరకు ఏజెన్సీలోని పొలాల్లో ఈ సుడిగాలి సంభవించింది. డుంబ్రిగూడ మండలం దేముడువలస- కొరొంజ్‌గూడ పొలాల్లో వేగంగా సుడులు తిరుగుతూ పొలంలోని నీటిని పైకి ఫౌంటెయిన్‌లా చిమ్ముతూ అందరినీ భయపెట్టింది. కొద్ది సేపు అక్కడే నీటిని చిమ్ముతూ తిరిగి ఆ తర్వాత శాంతించింది.
⚠️ You are not allowed to copy content or view source