Logo
Download our app
అక్రమ డిప్యూటేషన్లు రద్దు చేయాలి
NEWS   Sep 23,2024 12:52 pm
మునిల్లి మండలం నుంచి ఇతర మండలంలోని పాఠశాలకు ఉపాధ్యాయులను అక్రమంగా డిప్యూటేషన్ వేసిన డీఈవో పై చర్యలు తీసుకోవాలని కోరుతూ తీన్మార్ మల్లన్న టీం ఆధ్వర్యంలో కలెక్టర్ వల్లూరు క్రాంతికి వినతి పత్రం సమర్పించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా కొందరు ఉపాధ్యాయులను డిప్యూటేషన్ పై వేరే చోటకు నియమించారని చెప్పారు. కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.
⚠️ You are not allowed to copy content or view source