Logo
Download our app
మాదారంలో రోడ్లపై గుంతల పరిశీలన
NEWS   Sep 23,2024 12:49 pm
జిన్నారం మండలం మాదార గ్రామానికి వెళ్లే ఆర్ అండ్ బి రహదారి పై ఉన్న గుంతలను మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్ పరిశీలించారు. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డుపై గుంతలు పడ్డాయని ఆయన తెలిపారు. రోడ్డుపై ఉన్న గుంతలను పూడ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source