Logo
Download our app
భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో ధర్నా
NEWS   Sep 23,2024 12:07 pm
అర్హులైన రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేయాలని కోరుతూ భారతీయ కిసాన్ ఆధ్వర్యంలో సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అర్హులందరికీ రుణమాఫీ చేయలేదని విమర్శించారు. రైతు భరోసా నిద్రను కూడా వెంటనే జమ చేయాలని కోరారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.
⚠️ You are not allowed to copy content or view source