Logo
Download our app
పాఠశాలలో స్వచ్ఛతాహి సేవా కార్యక్రమం
NEWS   Sep 23,2024 12:09 pm
పోతిరెడ్డిపల్లి: సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. పరిసరాల పరిశుభ్రత గురించి గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యాసాగర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source