ఆర్థిక సాయమందించిన SSC మిత్రులు
NEWS Sep 22,2024 06:23 pm
భీమారం మండల కేంద్రంలో ఫీల్డ్ అసిస్టెంట్ గా నిధులు నిర్వహిస్తున్న పోగుల సంఘవి భర్త పొగుల మల్లేష్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. ఆదివారం 1998-99లో సంఘవితో పదవతరగతి చదువుకున్న పలువురు మిత్రులు సంఘవి కుటుంబానికి ఆర్థికసహాయం అందించారు.