Logo
Download our app
పీడీఎస్యూ వారోత్సవాలు విజయవంతం చేయాలి
NEWS   Sep 22,2024 06:38 pm
మంచిర్యాలలో పీడీఎస్యూ అర్ధ శతాబ్ది వారోత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి. శ్రీకాంత్ మాట్లాడుతూ జార్జి రెడ్డి ఆశయాలను పుణికిపుచ్చుకొని సమాజంలో జరుగుతున్న విద్యార్థి వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అక్టోబర్ 24న ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో జరిగే భారీ సభలో విద్యార్థి, యువకులు అధిక సంఖ్యలో పాల్గొనే విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
⚠️ You are not allowed to copy content or view source