Logo
Download our app
యువకుడు అదృశ్యం
NEWS   Sep 22,2024 06:40 pm
నాగల్ గిద్ద మండలం ఇరాక్ పల్లి తండా సమీపంలో హోటల్ నిర్వహిస్తున్న యువకుడు చక్కెర కొనుగోలుకు వెళ్లి అదృశ్యమైనట్లు ఎస్సై సాయిలు తెలిపారు. కర్ణాటక రాష్ట్రం ఔరత్ తాలూకా కోర్రేకల్ ఘామా తండా కు చెందిన పవర్ ప్రకాష్ (35) రెండేళ్లుగా హోటల్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. 10న చక్కెర కొనుగోలుకు ఇంటి నుంచి వెళ్లి అదృశ్యమైనట్లు తెలిపారు. భార్య మరణి బాయ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.
⚠️ You are not allowed to copy content or view source