Logo
Download our app
జగన్ ఇంటిని ముట్టడించిన బీజేవైఎం నేతలు
NEWS   Sep 22,2024 09:46 am
తిరుమలలో లడ్డూ కల్తీ వివాదం నేపథ్యంలో తాడేపల్లిలో మాజీ సీఎం జగన్ నివాసాన్ని బీజేపీ యువమోర్చా నాయకులు ముట్టడించారు. ఇంటి గేటు ముందు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. వెంటనే పోలీసులు వారిని అడ్డుకుని మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
⚠️ You are not allowed to copy content or view source