Logo
Download our app
రైలు కింద పడి వ్యక్తి మృతి
NEWS   Sep 22,2024 08:50 am
మంచిర్యాల: రవీంద్రఖని రైల్వే స్టేషన్ల మధ్య ఆదివారం తెల్లవారుజామున రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుని వయసు 40 - 45 సంవత్సరాలు ఉండగా, మల్టీ కలర్ పూల షర్టు, ఛాతీపై ఒక పుట్టుమచ్చ ఉంది. జీఆర్పీ ఎస్సై మహేందర్ ఉత్తర్వుల మేరకు హెడ్ కానిస్టేబుల్ కెంసారం సంపత్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుని వివరాలు తెలిసిన వారు 970112343, 8328512176 నంబర్లకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source