Logo
Download our app
రోడ్డు నిర్మాణానికి 4.50 కోట్లు: జగ్గారెడ్డి
NEWS   Sep 22,2024 11:11 am
పోతిరెడ్డిపల్లి చౌరస్తాలోని రైతులకే రైతు వేదిక నుంచి కంది మండలం కలివేముల వరకు రోడ్డు నిర్మాణానికి 4.50 మంజూరైనట్లు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. హెచ్ఎండిఏ నిధులనుంచి రోడ్డు నిర్మాణానికి కేటాయించినట్లు చెప్పారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ప్రతిపాదన పంపించినట్లు పేర్కొన్నారు
⚠️ You are not allowed to copy content or view source