హైడ్రా అక్రమ నిర్మాణాల కూల్చివేత
NEWS Sep 22,2024 11:11 am
హైడ్రా ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా అమీన్పూర్, కృష్ణారెడ్డి పేట, పటేల్ గూడాలో అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నారు. 28 విల్లాలు, 3 అపార్ట్మెంట్స్, నిర్మాణంలో ఉన్న ఆసుపత్రి భవనాన్ని కూల్చివేశారు. బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి.