Logo
Download our app
రేవంత్ రూ.8888 కోట్ల స్కాం: కేటీఆర్
NEWS   Sep 21,2024 05:02 pm
సీఎం రేవంత్‌ రెడ్డి రూ. 8,888 కోట్ల అమృత్‌ పథకంలో టెండర్ల పేరుతో భారీ స్కాం చేశారంటూ కేటీఆర్ ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే, ఫిబ్రవరిలో 8,888 కోట్ల రూపాయల భారీ స్కాం చేశార‌ని, దీంతో.. రేవంత్ పదవి కోల్పోయే అవకాశం ఉందని కేటీఆర్ చెప్పారు. రేవంత్ బావమరిది సూదిని సృజన్ రెడ్డి కంపెనీకి అర్హతలు లేకపోయినప్పటికీ.. వేల కోట్ల రూపాయల పనులను కట్టబెట్టినట్టుగా ఆరోపించారు.
⚠️ You are not allowed to copy content or view source