Logo
Download our app
పెండింగ్ డీఏలను వెంటనే విడుదల చేయాలి
NEWS   Sep 21,2024 06:22 pm
ఉద్యోగ ఉపాధ్యాయులకు పెండింగ్ లో ఉన్న డీఏలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు దత్తాత్రి డిమాండ్ చేశారు. మొగుడంపల్లి మండలంలో శనివారం సంఘ సభ్యత్వ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యలపై సంఘం నిరంతరం పోరాటం చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source