రక్తహీనత పోషకాహారం గురించి అవగాహన
NEWS Sep 21,2024 04:46 pm
మెట్ పల్లి ఇందిరానగర్ అంగన్వాడి సెంటర్లో శనివారం కార్యక్రమంలో భాగంగా ఆరోగ్యలక్ష్మి కమిటీ సభ్యులచే మీటింగ్ నిర్వహించారు. దంపతులకు ఇంకా గర్భిణీలకు రక్తహీనత గురించి పోషకాహారం గురించి అవగాహన కల్పించడం జరిగింది. కిషోర బాలికలు కూడా మంచి ఆహారం తీసుకోవాలని తెలియజేయడం జరిగింది.