Logo
Download our app
బతుకమ్మ కానుకగా చీరల పంపిణీ
NEWS   Sep 21,2024 01:36 pm
MNCL: నస్పూర్ మున్సిపాలిటీలోని పలు వార్డులలో శనివారం రోజున మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు జన్మదిన సందర్భంగా కీ.శే కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ కానుకగా ఆడపడుచులకు చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు,డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ.అనంతరం కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, నాయకురాలు కార్యకర్తలు పాల్గొన్నారు..
⚠️ You are not allowed to copy content or view source