Logo
Download our app
చంద్రబాబు, పవన్‌కు ఎన్టీఆర్ థాంక్స్
NEWS   Sep 21,2024 10:37 am
ఎన్టీఆర్ న‌టించిన‌ దేవర మూవీ టికెట్ల రేట్లను పెంచుకోవడానికి, ఎక్కువ షోలు ప్రదర్శించడానికి ఏపీ ప్రభుత్వం అనుమతించింది. దీంతో సీఎం, డిప్యూటీ సీఎంకు ఎన్టీఆర్ ధన్యవాదాలు తెలిపారు. త‌మ సినిమా కోసం కొత్త జీవోను తీసుకువచ్చినందుకు, తెలుగు సినిమాకు మద్దతు కొనసాగిస్తున్నందుకు సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు. సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ కు కూడా థాంక్స్ అని తారక్ ట్వీట్ చేశారు.
⚠️ You are not allowed to copy content or view source