Logo
Download our app
జోరుగా కురుస్తున్న వర్షం
NEWS   Sep 21,2024 04:58 am
మెదక్ జిల్లా మెదక్ పట్టణంలో ఉదయం 7 గంటల నుంచి జోరుగా వర్షం కురుస్తోంది. దీంతో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు, వ్యాపారస్తుల,కు మార్కెట్లో కూరగాయలు అమ్మే వారికి ఆటంకాలు ఏర్ప‌డ్డాయి.
⚠️ You are not allowed to copy content or view source