లైంగిక దాడికి పాల్పడిన
వ్యక్తికి 25 ఏళ్ల జైలు శిక్ష
NEWS Sep 20,2024 06:42 pm
తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం ఎర్రంపాడు కు చెందిన వరహాల బాబుకి కాకినాడ ఫోక్సో కోర్టు 25 ఏళ్ళు జైలు శిక్ష విధిస్తూ తీర్పును ఇచ్చిందని సీఐ సన్యాసినాయుడు తెలిపారు. 2020 అక్టోబర్ 15 న అదే గ్రామానికి చెందిన చిన్నారిపై నిందితుడు చూడు లైంగిక దాడికి పాల్పడినట్లు కేసు నమోదయింది. నేరం రుజువు కావడంతో కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చిందని తెలిపారు.