Logo
Download our app
జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా
NEWS   Sep 20,2024 06:37 pm
భారతీయ మజ్దార్ సంఘ పిలుపు మేరకు కనీస పెన్షన్ 1000 రూపాయల నుంచి 5000 లకు పెంచాలని, ఆయుష్మాన్ భారత్ జోడించాలని, అదేవిధంగా డిఏ జతపరచాలని కోరుతూ జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు గురువారం ధర్నా నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వినతి పత్రాన్ని పంపించారు.
⚠️ You are not allowed to copy content or view source