Logo
Download our app
బీడీ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆర్డీవోకి వినతి
NEWS   Sep 20,2024 01:50 pm
మెట్ పల్లి పట్టణంలో శుక్రవారం శ్రామిక శక్తి తెలంగాణ బీడీ వర్కర్స్ యూనియన్ అనుబంధం ఏఐఎఫ్టిటియు ప్రధాన కార్యదర్శి లతా ఆధ్వర్యంలో బీడీ కార్మికులను శ్రమ జీవులను పేదలను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందించారు.
⚠️ You are not allowed to copy content or view source