Logo
Download our app
రేవంత్‌కి రూ.25 లక్షల చెక్కును అందించిన ఆదిశేషగిరిరావు
NEWS   Sep 19,2024 04:04 pm
తెలంగాణలో వరద బాధితుల సహాయార్థం హైదరాబాద్ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ తరఫున సీఎం రిలీఫ్ ఫండ్‌కు అధ్యక్షుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, ఇతర ప్రతినిధులు రూ.25 లక్షల విరాళాన్ని అందించారు. బాధితులకు సహాయం చేస్తున్నందుకు వారిని సీఎం అభినందించారు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సీఎంని కలిసి రూ.2.50 లక్షల విరాళం అందించారు.
⚠️ You are not allowed to copy content or view source