Logo
Download our app
గుండెపోటుతో ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడు మృతి
NEWS   Sep 19,2024 03:49 am
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని తిరుమలపూర్ కు చెందిన పబ్బ రవీందర్ (45) బుధవారం లక్షెట్ పేట వైపు నుండి వెల్గటూర్ కు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కాడు. కొంత దూరం ప్రయాణించిన అనంతరం కుప్పకూలిపోయాడు. వెంటనే బస్సులో ఉన్న వారు ప్రథమ చికిత్సతో పాటు సీపీఆర్ చేసి 108కి సమాచారం ఇచ్చారు. వైద్య పరీక్షలు నిర్వహించిన 108 సిబ్బంది రవీందర్ మృతి చెందినట్లు నిర్ధారించారు.
⚠️ You are not allowed to copy content or view source