మాధవానంద స్వామిని దర్శనం చేసుకున్న స్పీకర్
NEWS Sep 18,2024 04:09 pm
మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని రంగంపేట గ్రామంలో శ్రీ మధవానంద స్వామి చతుర్మాస దీక్ష ప్రారంభమైన వేల పౌర్ణమి రోజు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రశాంత్ వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. స్పీకర్ను ముందుగా మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ మర్యాదపూర్వకంగా కలిశారు.