Logo
Download our app
అనుమానాస్పద స్థితిలో అన్న సాగర్ వాసి మృతి
NEWS   Sep 18,2024 03:12 pm
సంగారెడ్డి జిల్లా జోగిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని అందోల్ లోని గూడెం మారేటి కుంటలో మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు అన్నసాగర్ గ్రామానికి చెందిన చవిటి పవన్ కళ్యాణ్ (25) మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై పాండు తెలిపారు.వివరాల ప్రకారం..ఆందోల్ లోని కల్లు కాంపౌండ్లో పని చేయడానికి వెళ్తున్న అని ఇంట్లో చెప్పి మళ్లీ తిరిగి రాలేదు.ఆందోల్ లోని గూడెం లోని మారేటి కుంటలో విగతజీవిగా కనిపించాడు. దీనిపై తన భార్య వసంత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పాండు తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source