Logo
Download our app
రాయికోడ్ వినాయకుడి లడ్డు 77,777 అక్కడే భక్తులందరికీ పంపిణీ
NEWS   Sep 18,2024 04:12 pm
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల కేంద్రంలో హనుమాన్ ఆలయం వద్ద వినాయకుడి లడ్డూ వేలం నిర్వహించారు. 11 రోజులుగా పూజలు అందుకున్న వినాయకుడి లడ్డు ప్రసాదం వేలంలో రాయికోడ్ కు చెందిన నడిమీదొడ్డి రాజు, చెర్ల రాయిపల్లికి చెందిన సల్లవుద్దీన్ ఇద్దరు స్నేహితులు కలిసి 77 వేల 777 రూపాయా కు స్వంతం చేసుకున్నారు. స్నేహితుల పిలుపు మేరకు అక్కడికి చేరుకున్న నాయకుడు బలమ్మోల్ల తుకారంకు బహుమానంగా ఇచ్చారు. లడ్డు ప్రసాదాన్ని వేలం వద్ద ఉన్న ప్రజలందరికీ పంచిపెట్టారు.
⚠️ You are not allowed to copy content or view source