మోడీ, అమిత్ షా దిష్టిబొమ్మ దగ్ధం
NEWS Sep 18,2024 05:11 pm
సిరిసిల్ల జిల్లా: సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద బీజేపీ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మోడీ, అమిత్ షా దిష్టి బొమ్మను దగ్ధం చేశారు కాంగ్రెస్ నాయకులు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర కోసం పనిచేసిన కాంగ్రెస్ పార్టీపై, ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న నాయకుడు రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలకు నిరసన తెలిపారు.