Logo
Download our app
ఓటర్ల జాబితా రూపకల్పనపై సమావేశం
NEWS   Sep 18,2024 10:18 am
సిరిసిల్ల జిల్లా: ఓటరు జాబితా రూపకల్పనపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. గ్రామీణ ఓటర్ల జాబితా రూపకల్పనపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్, జిల్లా ఇంఛార్జి పంచాయతీ అధికారి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శేషాద్రి, జడ్పీ డీప్యూటీ సీఈఓ గీతా, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source