అబ్దుల్ రబ్, రమేష్ ని సన్మానించిన MLA
NEWS Sep 18,2024 10:09 am
మెట్ పల్లి : పట్టణ 9వ వార్డులోని నూర్ భాషా సంఘం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన అబ్దుల్ రబ్ ని, ఆర్టీసీలో ఉద్యోగ విరమణ చేసిన సందర్భంగా గట్ల రమేష్ ని, వారి ఇంటికి వెళ్లి శాలువతో సత్కరించారు కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బోయినపల్లి చంద్రశేఖర రావు, స్థానిక 9వ వార్డ్ కౌన్సిలర్ మొరపు గంగాధర్, కౌన్సిలర్ కిషోర్, నాయకులు ఎనుగందుల శ్రీనివాస్, జావిద్, వెంకటేష్, సలీం పాల్గొన్నారు.