Logo
Download our app
రోడ్డు సౌకర్యం కల్పించాలని వినతి
NEWS   Sep 18,2024 06:34 am
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల షాపూర్ గ్రామనికి చెందిన యువకులు మంత్రి దామోదర రాజనర్సింహని కలిసి రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. మహాబాత్పూర్ నుండి పంపాండ్ వరకు గలా ఉన్న బిటి రోడ్డును గత 15 ఏళ్ల నుంచి అధ్వానంగా మారిపోయింద‌ని, షాపూర్, పంపాడు గ్రామాల ప్రజలకు 5 కిలోమీటర్ల మేర నరక ప్రయణమేన‌న్నారు. సానుకూలంగా స్పందించిన మంత్రి ప‌రిష్కారం చేస్తామ‌ని హామీ ఇచ్చారు.
⚠️ You are not allowed to copy content or view source