Logo
Download our app
సీఎం రేవంత్ ఫోటోలకు పాలాభిషేకం
NEWS   Sep 17,2024 12:59 pm
మెట్ పల్లి పట్టణ శాస్త్రి చౌరస్తా వద్ద మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ బోర్డు ఎన్నారై పాలసీ తీసుకు వచ్చిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉమ్మడి జిల్లా మంత్రులు, జిల్లా విప్పు ఎమ్మెల్యేల జువ్వాడి నర్సింగరావు, కృష్ణారావుల ఫ్లెక్సీ ఫోటోలకు పాలాభిషేకం చేశారు.
⚠️ You are not allowed to copy content or view source