Logo
Download our app
జాతీయ జెండాను ఆవిష్కరించిన అదనపు కలెక్టర్
NEWS   Sep 17,2024 12:05 pm
ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయం వద్ద మంగళవారం అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జెండా వందనం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source