వరద బాధితులకు ఆర్థిక సాయం
NEWS Sep 17,2024 10:05 am
జగ్గంపేట: విజయవాడ వరద బాధితుల కోసం జగ్గంపేట విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విరాళాలు సేకరించారు. విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చెవ్వూరి రామస్వామి, అత్తిలి వీరబ్రహ్మం ఆధ్వర్యంలో వారికి ఆర్థిక సాయాన్ని అందజేశారు.